Author: Admin

Best Food For Vitamin C : కరోనా క్రైసిస్ లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఫ్రూట్స్

కరోనా తో పాటు రక రకాలైన వైరస్ ల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ముఖ్యం. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్లతో పని లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. వాటిలో ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పదార్ధాలు, ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడతాయి. పుల్లగా ఉండే పండ్లు  – నోటికి పుల్లగా ఉండే కొన్ని

Medical Detection Dogs : కరోనా వైరస్ సోకిందో లేదో చెప్పే కుక్కలు

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పై యుద్ధాలు ప్రకటిస్తున్నాయి. ఆ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీలైనంత త్వరగా వైరస్ నుంచి ప్రజలను రక్షించాలని దేశాధినేతలు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అన్నీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒక మనిషికి కరోనా వైరస్ సోకిందా లేదా అని గుర్తించాలంటే టెస్ట్ లు చేయించుకోవాల్సి వచ్చేది. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వైద్యుల కొరత, టైం కు టెస్ట్ లు చేసేంత సమయం లేకపోవడంతో అలసత్వం ఏర్పడేది. అయితే

China Bat Women : కరోనా వైరస్ కు కారణం గబ్బిలాలే..!

కరోనాకి మనలాగా కన్ ఫ్యూజన్ లేదు మూర్తి. నువ్వు మంచోడివా, చెడ్డోడివా, మాస్క్ ఉందా లేదా అని చూడదు. నీ దగ్గర హిమ్యూనిటీ పవర్ ఉందా లేదా..? హోంక్వారంటైన్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నా లేదా..?  ఇవి ప్రస్తుతం కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్స్ అవుతున్న మీమ్స్. వైరస్ భయాందోళనలో ఉన్న నెటిజన్స్ కరోనా పై మీమ్స్ చూసి కాస్త రిలాక్స్ అవుతున్నారు. కానీ ఆ రిలాక్స్ వెనుక ఎంతో విషాదం ఉంది. 2019 డిసెంబర్

Hanta virus in china: చైనాలో కొత్త వైరస్…హంటా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రపంచ దేశాలు చైనా అంటే చాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ తో వైద్యమో రామచంద్రా అని ప్రజలు మొత్తుకుటుంటే ..చైనా నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన  హంటా వైరస్ మరింత కలవరానికి గురిచేస్తుంది. చైనా యున్నన్ ప్రావిన్స్ షాండాగ్ కు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి హంటా వైరస్ సోకి మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. బాధితుడు

Director Harish Shankar : వైరల్ అవుతున్న డైరెక్టర్ హరీష్ శంకర్ కరోనా వైరస్ కవిత

కరోనా ప్రపంచ దేశాల్ని చిగురాకులా వణికిస్తుంది. ఇప్పటికే చైనా దేశాలు అతలాకుతలమై పోయాయి. మనదేశంలో కూడా ఆల్ రెడీ రెండో స్టేజ్ కూడా నడుస్తోంది. మూడో స్టేజ్ లోకి ఎంటరై తే ఇండియా కూడా ఇరాన్, ఇటలీలా మారిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. మూడో స్టేజ్ చేరుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఇలోగ జాగ్రత్తలు పడకపోతే చేతులు కాలక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. ఈ దారుణం జరగక ముందే ప్రధాని మోడీ గారు గత రాత్రి నుంచి

Janata Curfew Live Updates : 14 గంటల కర్ఫ్యూ కరోనాను ఎలా కట్టడి చేస్తుంది

భిన్నంత్వంలో ఏకత్వమైన భారత్ మరోసారి ఏకతాటిపైకి వచ్చింది. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ దేశ ప్రజలు కర్ఫ్యూలో పాల్గొన్నారు. అయితే కర్ఫ్యూ విధిస్తే కరోనా వైరస్ నుంచి భారత్ ను  సురక్షితంగా   ప్రపంచ దేశాలకు సరికొత్త సందేశం ఇచ్చినట్లైంది. జనతా కర్ఫ్యూ తో కరోనా వైరస్ అంతం సాధ్యమవుతుందా..? జనతా కర్ఫ్యూ ముఖ్య ఉద్దేశం ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇంట్లోనే

Mother’s Diet After The Delivery | బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే

గర్భం దాల్చిన మహిళలు బరువు తగ్గాలని కోరుకుంటారు. బరువు తగ్గడం కంటే అతి ముఖ్యమైంది పోషక ఆహారాన్ని శరీరానికి అందించడం. చాలా మంది మహిళలకు ఏ ఆహారం ఎప్పుడు ఎలా తీసుకోవాలనే అంశంపై అవగాహన ఉండదు. అలాంటి మహిళలు పోషక ఆహారం తీసుకోవడం వల్ల స్ట్రాంగ్ గా ఉండడమే కాదు పిల్లలకు పోషక విలువల గల ఆహారాన్ని అందించేందుకు సహాయపడతారు.   డెలివరీ తర్వాత ఎలాంటి ఆహారం తినాలి..?డెలివరీ తరువాత హార్మోన్లలో అనేక మార్పులు సంభవిస్తాయి.   మీరు మీ

Pin It on Pinterest