Best Time For Pregnant : పీరియడ్స్ తరువాత ఎప్పుడు కలిస్తే పిల్లలు పుడతారంటే

Best Time For Pregnant : కొత్తగా పెళ్లైన దంపతులు లేదా పిల్లలకోసం ప్లాన్ చేస్తున్న దంపతులుకు వచ్చే కామన్ డౌట్ .. పీరియడ్స్ తరువాత ఎప్పుడు కలిస్తే పిల్లలు పుడతారు అని. అయితే ఆ విషయం గురించి అవగాహన లేకపోవడం వల్ల కొంత మందిలో  ప్రెగ్నెన్సీ అనేది ఆలస్యం అవుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్లు చెబుతున్నారు. ఆ డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం పీరియడ్స్ తరువాత ఏ సమయాల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా పీరియడ్స్ వచ్చే వారిని మూడు కేటగిరీల్లో డివైడ్ చేయవచ్చు

అందులో నెంబర్ వన్ – 28 నుంచి 30 డేస్ మధ్య పీరియడ్స్ వస్తే – రెగ్యూలర్ పీరియడ్స్ అని

నెంబర్ టూ -35 నుంచి 45 డేస్ మధ్య పీరియడ్స్ వస్తే డిలే పీరియడ్స్ అని

నెంబర్ త్రీ – 2 నెలలు, మూడు,నాలుగు,5నెలలకు ఒకసారి వస్తే ఇర్రెగ్యూలర్ పీరియడ్స్ గా డివైడ్ చేయవచ్చు.

30రోజుల పీరియడ్స్ టైం ను ఎలా క్యాలిక్లేట్ చేయాలి

రెగ్యూలర్ గా పీరియడ్స్ వస్తే  –

5 – పీరియడ్స్ వచ్చే రోజులు (menses)

10 – ఈరోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే సమయం (fertile dasy )

15 – ఈ 15రోజుల్లో కలవడం వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడొచ్చు.

పైన చెప్పిన విధంగా 5రోజులు, 10రోజులు, 15రోజులు గురించి తెలుసుకుందాం.   

సాధారణంగా ప్రతీ నెలలో 28 నుంచి 30 రోజుల మధ్య రెగ్యూలర్ పీరియడ్స్ వస్తుంటాయి. అందులో ఒకటి రెండు రోజులు అటు ఇటుగా

ఉదాహరణకు – ఒక మహిళకు మే నెలలో 1వ తేదీ నుంచి 2,3,4,5వ తేదీల్లో పీరియడ్స్ వస్తే.. 6,7,8,9,10వ తేదీల్లో కలవకుండా 11 నుంచి 20వ తేదీ మధ్యలో కలవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 20 నుంచి 30వరకు పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడవచ్చు.

అలా మరో మహిళకు మే నెలలో 10వ తేదీ పీరియడ్స్ వస్తే 10,11,12,13,14,15 రోజుల సమయం

16,17,18,19,20 ఈ రోజుల్లో కలిస్తే పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది.

మళ్లీ 20నుంచి 10రోజుల పాటు అంటే 20వ తేదీ నుంచి 30తేదీ వరకు కలిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ డాక్టర్లు చెబుతున్నారు.

for more news

Thyroid Health Tips : అలా చేస్తే థైరాయిడ్ తగ్గదు..పైగా హార్మోన్లు తగ్గిపోతాయి

How To Lose Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను కరిగించే సింపుల్ హెల్త్ టిప్స్

How to Lose Face FAT | ఈ టిప్స్ తో మీ ఫేస్ పై కొవ్వు మటుమాయం

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest