Category: corona virus

తెలంగాణ లో ఒక్క‌రోజే 1597 క‌రోనా కేసులు న‌మోదు

తెలంగాణ లో ఒక్క‌రోజే 1597 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. వాటిలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో 796 కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన బులిటెన్ పేర్కొంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 39,342మందికి క‌రోనా సోకంగా బుధ‌వారం ఒక్క‌రోజే 11మంది మ‌ర‌ణించారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 386కి చేరిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇవాళ 1,159 మంది వైరస్ నుంచి కోలుకోగా ..మొత్తం 25,999 మంది డిశ్చార్జి అయ్యారు.

భార‌త్ లో 9 ల‌క్ష‌లు దాటిన కేసులు..ఒక్క‌రోజులోనే 29వేల క‌రోనా కేసులు న‌మోదు

గత 24 గంటల్లో మ‌న‌దేశంలో దాదాపు 29,428 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 956,992 కేసులు న‌మోద‌య్యాయి. మంగళవారం 550 మందికి పైగా మరణించడంతో, దేశ మరణాల సంఖ్య ఇప్పుడు 24,703 కు చేరుకుంది. కొరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, బీహార్లో జూలై 16 నుండి 31 వరకు మొత్తం లాక్డౌన్ విధించాల్సి ఉంది. కరోనావైరస్ ప్రపంచ నవీకరణ: ధృవీకరించబడిన కరోనావైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరో రోజు 230,000

Ashwagandha | అశ్వ గంధంతో కరోనా కు చెక్ పెట్టొచ్చు..నిర్ధారించిన సైంటిస్ట్ లు

Ashwagandha..! ఆయుర్వేద మందుల్లో కింగ్ గా పేరు గడించిన అశ్వ గంధ కరోనా వైరస్ ను నివారించేందుకు ఉపయోగపడుతున్నట్లు సైంటిస్ట్ ల పరిశోధనల్లో తేలింది. కరోనా ను నివారించేందుకు  హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ) కు అశ్వ గంధ ప్రత్యామ్నాయమా అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం పరిశోధనల్ని ప్రారంభించింది. పరిశోధనల్లో భాగంగా కరోనా నివారణకు అశ్వ గంధం ఉపయోగపడుతున్నట్లు తేలింది. ఐఐటీ – ఢిల్లీతో పాటు జపాన్ కు చెందిన  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ ఇండస్ట్రియల్

lockdown 4.0 | ప్రధాని మోడీ గైడ్ లైన్స్: ఇవి తప్ప మిగిలినవన్నీ క్లోజ్

Lock down 4.0 ను ఉద్దేశించి ప్రధాని మోడీ గతంలో ప్రసంగించిన విషయం తెలిసిందే.  మే 12న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ మూడు లాక్ డౌన్ లో కంటే 4.0 లాక్ డౌన్ భిన్నంగా ఉంటుందని అన్నారు.  అయితే మోడీ ఎలా చెప్పారో అలాగే భిన్నంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. పీసీఓడీ లక్షణాలేంటో తెలుసుకోవాలని ఉందా..? మే 18తో నాలుగో దశ లాక్ డౌన్ ప్రారంభమవుతుండగా..మే 17 అంటే ఆదివారం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ

Medical Detection Dogs : కరోనా వైరస్ సోకిందో లేదో చెప్పే కుక్కలు

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పై యుద్ధాలు ప్రకటిస్తున్నాయి. ఆ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీలైనంత త్వరగా వైరస్ నుంచి ప్రజలను రక్షించాలని దేశాధినేతలు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అన్నీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒక మనిషికి కరోనా వైరస్ సోకిందా లేదా అని గుర్తించాలంటే టెస్ట్ లు చేయించుకోవాల్సి వచ్చేది. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వైద్యుల కొరత, టైం కు టెస్ట్ లు చేసేంత సమయం లేకపోవడంతో అలసత్వం ఏర్పడేది. అయితే

China Bat Women : కరోనా వైరస్ కు కారణం గబ్బిలాలే..!

కరోనాకి మనలాగా కన్ ఫ్యూజన్ లేదు మూర్తి. నువ్వు మంచోడివా, చెడ్డోడివా, మాస్క్ ఉందా లేదా అని చూడదు. నీ దగ్గర హిమ్యూనిటీ పవర్ ఉందా లేదా..? హోంక్వారంటైన్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నా లేదా..?  ఇవి ప్రస్తుతం కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్స్ అవుతున్న మీమ్స్. వైరస్ భయాందోళనలో ఉన్న నెటిజన్స్ కరోనా పై మీమ్స్ చూసి కాస్త రిలాక్స్ అవుతున్నారు. కానీ ఆ రిలాక్స్ వెనుక ఎంతో విషాదం ఉంది. 2019 డిసెంబర్

Hanta virus in china: చైనాలో కొత్త వైరస్…హంటా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రపంచ దేశాలు చైనా అంటే చాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ తో వైద్యమో రామచంద్రా అని ప్రజలు మొత్తుకుటుంటే ..చైనా నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన  హంటా వైరస్ మరింత కలవరానికి గురిచేస్తుంది. చైనా యున్నన్ ప్రావిన్స్ షాండాగ్ కు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి హంటా వైరస్ సోకి మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. బాధితుడు

Pin It on Pinterest