Category: corona virus

Director Harish Shankar : వైరల్ అవుతున్న డైరెక్టర్ హరీష్ శంకర్ కరోనా వైరస్ కవిత

కరోనా ప్రపంచ దేశాల్ని చిగురాకులా వణికిస్తుంది. ఇప్పటికే చైనా దేశాలు అతలాకుతలమై పోయాయి. మనదేశంలో కూడా ఆల్ రెడీ రెండో స్టేజ్ కూడా నడుస్తోంది. మూడో స్టేజ్ లోకి ఎంటరై తే ఇండియా కూడా ఇరాన్, ఇటలీలా మారిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. మూడో స్టేజ్ చేరుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఇలోగ జాగ్రత్తలు పడకపోతే చేతులు కాలక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. ఈ దారుణం జరగక ముందే ప్రధాని మోడీ గారు గత రాత్రి నుంచి

Janata Curfew Live Updates : 14 గంటల కర్ఫ్యూ కరోనాను ఎలా కట్టడి చేస్తుంది

భిన్నంత్వంలో ఏకత్వమైన భారత్ మరోసారి ఏకతాటిపైకి వచ్చింది. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ దేశ ప్రజలు కర్ఫ్యూలో పాల్గొన్నారు. అయితే కర్ఫ్యూ విధిస్తే కరోనా వైరస్ నుంచి భారత్ ను  సురక్షితంగా   ప్రపంచ దేశాలకు సరికొత్త సందేశం ఇచ్చినట్లైంది. జనతా కర్ఫ్యూ తో కరోనా వైరస్ అంతం సాధ్యమవుతుందా..? జనతా కర్ఫ్యూ ముఖ్య ఉద్దేశం ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇంట్లోనే

WHO Travel Precautions | కరోనా వైరస్ – జర్నీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు కరోనా వైరస్ పట్ల భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ హెల్త్  ఆర్గనైజేషన్ కరోనా వైరస్ సోకకుండా కొన్ని జాగ్రత్తలు సూచింది  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు    చేతుల్ని శుభ్రం క్లీన్ చేసుకోవాలి చేతుల నుంచి వైరస్ ఒకరి నుంచి ఒకరి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి చేతులు మురికి గా ఉన్నప్పుడు సబ్బు, నిల్వ ఉంచిన నీటితో కాకుండా

14 corona virus confirmed | ఢిల్లీలో 14మందికి సోకిన కరోనా వైరస్

ఢిల్లీలో 14మందికి కరోనా సోకినట్లు ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు.  ఇటలీ నుంచి భారత్ కు వచ్చిన 21మందిలో కరోనా 14మందికి కరోనా సోకినట్లు ఎయిమ్స్ వైద్యులు గుర్తించారు. వారిని చావ్లాలోని ఇండియన్ – టిబిటెన్ బోర్డర్ పోలీస్ ఐసోలేషన్ వార్డ్ లో చికిత్స చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. భారత్ లో ఇప్పటికి నమోదైన కరోనా వైరస్ కేసులు 28 భారత్ లో కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకు 28 ధృవీకరించబడినట్లు

corona virus precautions | కరోనా వైరస్ పట్ల పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గతేడాది  చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతుంది. చైనా వుహాన్ నగరంలోని జంతువుల నుంచి మనుషులుకు సోకి ప్రపంచ దేశాల్ని అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ వైరస్ ధాటికి 3వేల మందికి పైగా మరణించారు. ఆయా దేశాలు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. వైరస్ వ్యాపించడం అనివార్యం కావడంతో ప్రపంచ దేశాలు ఆ వ్యాధి నుంచి బయట పడేసే అతీత శక్తుల కోసం  ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్-19 అని పిలవబడే వ్యాధికి కారణమయ్యే

Pin It on Pinterest