Category: health

How To Get Flat Stomach | మీ పొట్ట సన్నగా, నాజూగ్గా ఉండాలంటే

మీ పొట్ట ఫ్లాట్ గా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లేనని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మన వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిలో ప్రధానమైంది పొట్ట. వయసు తో పాటు రకరకాల కారణాల వల్ల మన పొట్ట బరువు విపరీతంగా పెరిగిపోతుంటుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చి పడుతుంటాయి. శరీరంలో ముఖ్యమైన అవయవాలన్నీ పొట్ట చుట్టూ ఉంటాయి. పొట్ట పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో.. ముఖ్యమైన అవయవాల్లోకి కొవ్వు

Five Herbal Tea: టీ తాగండి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోండి

కరోనా వైరస్ తో పాటు అన్నీ రకాల వైరస్ ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యం. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్న మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ లేకపోతే అంటే వ్యాధిని తట్టుకునే శక్తి లేకపోతే అంతా వృధానే. లాక్ డౌన్ టైం లో అందరం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు ఖాళీగా ఉన్నాం కదా

Morning Drinks For Weight Loss : మీ బరువును తగ్గించే మార్నింగ్ డ్రింక్స్

కరోనా వైరస్ తో పాటు అన్నీ రకాల వైరస్ ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పని సరిగా మనకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ఇమ్యూనిటీ పవర్ తో ఎటువంటి మహమ్మారినైనా జయించవచ్చు. దేశ ప్రధాని మోడీ సైతం తన ప్రసంగంలో ప్రతీ ఒక్కరు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునేందుకు వేడి నీళ్లు తాగాలని సూచించారు. వేడి నీళ్లతో పాటు మరికొన్ని పండ్ల రసాల్ని యాడ్ చేస్తే ఇమ్యూనిటీ పవర్ తో పాటు వెయిట్ లాస్ అవ్వొచ్చు.

Best Food For Vitamin C : కరోనా క్రైసిస్ లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఫ్రూట్స్

కరోనా తో పాటు రక రకాలైన వైరస్ ల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ముఖ్యం. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్లతో పని లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. వాటిలో ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పదార్ధాలు, ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడతాయి. పుల్లగా ఉండే పండ్లు  – నోటికి పుల్లగా ఉండే కొన్ని

yoga for constipation | మోషన్ ఫ్రీ చేసే యోగా ఆసనాలు (వీడియో)

మనిషి కడుపునుంచి వచ్చే అపాన వాయవు (గ్యాస్) జనాల్ని ఎలా తరిమి కొడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ మధ్య ఓ నవ్వు తెప్పించే విషయం ఒకటి జరిగింది. పాపం గ్యాస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఓ వ్యక్తి  దుబాయ్ నుంచి నెదర్లాండ్ వెళ్లేందుకు విమానం ఎక్కాడు. కానీ సదరు వ్యక్తి విమానం ఎక్కిన దగ్గర నుండి అదే పనిగా గ్యాస్ వదలడంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో విమానాన్ని మధ్యలోనే ఉన్న ఆస్ట్రియాలో

coconut water health benefits | ప్రతీ రోజూ కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుంతో తెలుసా..?

సామాన్యుడి కూల్ డ్రింక్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లలో  విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఎంజైములు, ఎమినో యాసిడ్‌లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లను ఆరోగ్య ప్రధాయని అని పిలుస్తారు. అయితే ఈ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందామా..? రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలను తట్టుకునే శక్తి, సామార్ధ్యాల్ని అందిస్తాయి కొబ్బరి నీళ్లు. అంతేకాదు చిగుళ్ళ సమస్యలు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే శరీరంలోని

constipation remedies | మోషన్ ఫ్రీ అవ్వాలంటే పాటించాల్సిన చిట్కాలు

అజీర్తి, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ నిజానికి ఇవేం పెద్ద సమస్యలు కాదు. వీటి బాధల్ని భరించడం చాలా చిరాగ్గా ఉంటుంది. అస్తమానం పుల్లటి తేన్పులు, పొట్టంతా బిగదీసినట్లుగా ఉండడంతో మన శాంతి కరువవుతుంది. ఆలోచనలన్నీ పొట్ట చుట్టూనే తిరుగుతుంటాయి. వేధించే గ్యాస్ ట్రిక్ ప్రాబ్లం నుంచి కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే ఈజీగా బయటపడవచ్చు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. వేడినీళ్లు తాగండి  చాలా మంది అన్నం హడావిడిగా తింటుంటారు. అలా తినడం వల్ల గ్యాస్ట్రిక్

Pin It on Pinterest