Category: home

తెలంగాణ లో ఒక్క‌రోజే 1597 క‌రోనా కేసులు న‌మోదు

తెలంగాణ లో ఒక్క‌రోజే 1597 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. వాటిలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో 796 కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన బులిటెన్ పేర్కొంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 39,342మందికి క‌రోనా సోకంగా బుధ‌వారం ఒక్క‌రోజే 11మంది మ‌ర‌ణించారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 386కి చేరిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇవాళ 1,159 మంది వైరస్ నుంచి కోలుకోగా ..మొత్తం 25,999 మంది డిశ్చార్జి అయ్యారు.

భార‌త్ లో 9 ల‌క్ష‌లు దాటిన కేసులు..ఒక్క‌రోజులోనే 29వేల క‌రోనా కేసులు న‌మోదు

గత 24 గంటల్లో మ‌న‌దేశంలో దాదాపు 29,428 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 956,992 కేసులు న‌మోద‌య్యాయి. మంగళవారం 550 మందికి పైగా మరణించడంతో, దేశ మరణాల సంఖ్య ఇప్పుడు 24,703 కు చేరుకుంది. కొరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, బీహార్లో జూలై 16 నుండి 31 వరకు మొత్తం లాక్డౌన్ విధించాల్సి ఉంది. కరోనావైరస్ ప్రపంచ నవీకరణ: ధృవీకరించబడిన కరోనావైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరో రోజు 230,000

Ashwagandha | అశ్వ గంధంతో కరోనా కు చెక్ పెట్టొచ్చు..నిర్ధారించిన సైంటిస్ట్ లు

Ashwagandha..! ఆయుర్వేద మందుల్లో కింగ్ గా పేరు గడించిన అశ్వ గంధ కరోనా వైరస్ ను నివారించేందుకు ఉపయోగపడుతున్నట్లు సైంటిస్ట్ ల పరిశోధనల్లో తేలింది. కరోనా ను నివారించేందుకు  హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ) కు అశ్వ గంధ ప్రత్యామ్నాయమా అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం పరిశోధనల్ని ప్రారంభించింది. పరిశోధనల్లో భాగంగా కరోనా నివారణకు అశ్వ గంధం ఉపయోగపడుతున్నట్లు తేలింది. ఐఐటీ – ఢిల్లీతో పాటు జపాన్ కు చెందిన  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ ఇండస్ట్రియల్

lockdown 4.0 | ప్రధాని మోడీ గైడ్ లైన్స్: ఇవి తప్ప మిగిలినవన్నీ క్లోజ్

Lock down 4.0 ను ఉద్దేశించి ప్రధాని మోడీ గతంలో ప్రసంగించిన విషయం తెలిసిందే.  మే 12న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ మూడు లాక్ డౌన్ లో కంటే 4.0 లాక్ డౌన్ భిన్నంగా ఉంటుందని అన్నారు.  అయితే మోడీ ఎలా చెప్పారో అలాగే భిన్నంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. పీసీఓడీ లక్షణాలేంటో తెలుసుకోవాలని ఉందా..? మే 18తో నాలుగో దశ లాక్ డౌన్ ప్రారంభమవుతుండగా..మే 17 అంటే ఆదివారం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ

Poly Cystic Ovary Syndrome| పీసీఓడీ లక్షణాలేంటో తెలుసుకోవాలని ఉందా..?

Poly Cystic Ovary Syndrome అన్నా పీసీఓడీ అన్నా రెండు ఒకటే. వైద్య పరిభాషలో పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిడ్రోమ్ అని పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని అర్ధం. కొన్ని సంవత్సరాల క్రితం స్టెయిన్ లెవన్ తాల్ అనే వైద్యుడు బాగా లావుగా ఉండడం, మొటిమలు, అవాంఛనీయమైన రోమాలు, ఇర్రెగ్యూలర్ పీరియడ్స్, సంతానలేమి సమస్యలతో బాధపడే మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రో అనే సమస్య భయటపడినట్లు గుర్తించారు. ఓవరీస్ అంటే

Best Time For Pregnant : పీరియడ్స్ తరువాత ఎప్పుడు కలిస్తే పిల్లలు పుడతారంటే

Best Time For Pregnant : కొత్తగా పెళ్లైన దంపతులు లేదా పిల్లలకోసం ప్లాన్ చేస్తున్న దంపతులుకు వచ్చే కామన్ డౌట్ .. పీరియడ్స్ తరువాత ఎప్పుడు కలిస్తే పిల్లలు పుడతారు అని. అయితే ఆ విషయం గురించి అవగాహన లేకపోవడం వల్ల కొంత మందిలో  ప్రెగ్నెన్సీ అనేది ఆలస్యం అవుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్లు చెబుతున్నారు. ఆ డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం పీరియడ్స్ తరువాత ఏ సమయాల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Thyroid Health Tips : అలా చేస్తే థైరాయిడ్ తగ్గదు..పైగా హార్మోన్లు తగ్గిపోతాయి

ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరికి అనారోగ్య సమస్యలు తీవ్ర  ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆడ, మగ, చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని కుంగదీస్తున్న సమస్య థైరాయి. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదంటే మీకు థైరాయిడ్ ఉందేమో డాక్టర్ కు చూపించుకోండి అని సలహా ఇస్తుంటారు. దీంతో థైరాయిడ్ ఏమో అని తెగ హైరానా పడిపోతుంటారు. థైరాయిడ్ అనేది దీర్ఘకాలిక సమస్య కాకపోయినప్పటికీ దీని కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.

Pin It on Pinterest