Category: home

How To Lose Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను కరిగించే సింపుల్ హెల్త్ టిప్స్

సమయ పాలన, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల నడుం చుట్టు కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. రోజు రోజుకి కొవ్వు పెరిగిపోతున్నా కొన్ని కారణాల వల్ల అసలు పట్టించుకోరు. అయితే ఆ కొవ్వు చాలా ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే నడుం భాగంలో మన శరీరాన్ని కాపాడే ముఖ్య అవయవాలన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి. కొవ్వు కంటెంట్ ఎక్కువైనప్పుడు.. ఆ కొవ్వు  అవయవాల్లోకి వెళ్లి  గుండె సంబంధిత వ్యాధులు, టైప్-2 డయాబెటీస్ లకు దారి తీస్తాయి. శరీరంలో పేరుకుపోయిన

How to Lose Face FAT | ఈ టిప్స్ తో మీ ఫేస్ పై కొవ్వు మటుమాయం

అందం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే ఈ టెక్ యుగంలో  స్ట్రెస్, పొల్యూషన్ వల్ల మన మొహం పై ముడతలు పడడమే కాదు. కొవ్వు పేరుకుపోయి 30 ఏళ్లకే వయసు, అందం రెండూ ఆవిరైపోతున్నాయి.  దీంతో చూడడానికి ఇబ్బంది కరంగా ఉంటుంది. అయితే మన ఫేస్ పై పేరుకుపోయిన కొవ్వును యోగాసనాల ద్వారా కరగించుకోవచ్చు. అందంగా కనబడవచ్చు.  కింద చెప్పే ఐదు యోగాసనాలు మొహం మీద కొవ్వును తగ్గించడమే కాదు.. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అవేంటో

Yoga for Thighs And Hips | తొడలు & హిప్స్ ను తగ్గించే ఈజీ యోగా టిప్స్

ఎక్కువ గంటలు కూర్చొని పనిచేయడం, జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల తుంటి(హిప్), తొడల భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో నడిచేందుకు, కూర్చొనేందుకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం తుంటి, తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వును కొన్ని యోగాసనాల ద్వారా కరిగించవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గమనిక : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆసనాలు వేయకూడదు. డాక్టర్లు, నిపుణుల సలహాలతో ఆసనాలు వేయవచ్చు.    1.ఉత్కటాసనం – అందరికి తెలిసిన ఆసనం

Weight Gain Tips In Telugu | సింపుల్ గా బరువు పెరగాలంటే

మనలో చాలామంది సన్నగా ఉంటారు. గాలికి  కొట్టుకుపోయేంత బరువుతో ఇబ్బంది పడుతుంటారు. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో విపరీతమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, బాడీ స్ట్రాంగ్ గా లేకపోవడం, జన్యుపరమైన లోపాల వల్ల ఎంత తిన్నా బరువు పెరగరు. అయితే  ఇప్పుడు మనం డైట్ ను ఫాలో అవుతూ ఎలా బరువు పెరగాలో తెలుసుకుందాం. గమనిక : మీ శరీరంలో కండపెరగాలంటే కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. ఆహార నియమాల వల్ల శరీరంలో కొవ్వుకు

Five Herbal Tea: టీ తాగండి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోండి

కరోనా వైరస్ తో పాటు అన్నీ రకాల వైరస్ ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యం. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్న మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ లేకపోతే అంటే వ్యాధిని తట్టుకునే శక్తి లేకపోతే అంతా వృధానే. లాక్ డౌన్ టైం లో అందరం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు ఖాళీగా ఉన్నాం కదా

Best Food For Vitamin C : కరోనా క్రైసిస్ లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఫ్రూట్స్

కరోనా తో పాటు రక రకాలైన వైరస్ ల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ముఖ్యం. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్లతో పని లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. వాటిలో ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పదార్ధాలు, ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడతాయి. పుల్లగా ఉండే పండ్లు  – నోటికి పుల్లగా ఉండే కొన్ని

Medical Detection Dogs : కరోనా వైరస్ సోకిందో లేదో చెప్పే కుక్కలు

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పై యుద్ధాలు ప్రకటిస్తున్నాయి. ఆ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీలైనంత త్వరగా వైరస్ నుంచి ప్రజలను రక్షించాలని దేశాధినేతలు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అన్నీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒక మనిషికి కరోనా వైరస్ సోకిందా లేదా అని గుర్తించాలంటే టెస్ట్ లు చేయించుకోవాల్సి వచ్చేది. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వైద్యుల కొరత, టైం కు టెస్ట్ లు చేసేంత సమయం లేకపోవడంతో అలసత్వం ఏర్పడేది. అయితే

Pin It on Pinterest