Category: home

China Bat Women : కరోనా వైరస్ కు కారణం గబ్బిలాలే..!

కరోనాకి మనలాగా కన్ ఫ్యూజన్ లేదు మూర్తి. నువ్వు మంచోడివా, చెడ్డోడివా, మాస్క్ ఉందా లేదా అని చూడదు. నీ దగ్గర హిమ్యూనిటీ పవర్ ఉందా లేదా..? హోంక్వారంటైన్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నా లేదా..?  ఇవి ప్రస్తుతం కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్స్ అవుతున్న మీమ్స్. వైరస్ భయాందోళనలో ఉన్న నెటిజన్స్ కరోనా పై మీమ్స్ చూసి కాస్త రిలాక్స్ అవుతున్నారు. కానీ ఆ రిలాక్స్ వెనుక ఎంతో విషాదం ఉంది. 2019 డిసెంబర్

Hanta virus in china: చైనాలో కొత్త వైరస్…హంటా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రపంచ దేశాలు చైనా అంటే చాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ తో వైద్యమో రామచంద్రా అని ప్రజలు మొత్తుకుటుంటే ..చైనా నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన  హంటా వైరస్ మరింత కలవరానికి గురిచేస్తుంది. చైనా యున్నన్ ప్రావిన్స్ షాండాగ్ కు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి హంటా వైరస్ సోకి మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. బాధితుడు

Mother’s Diet After The Delivery | బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే

గర్భం దాల్చిన మహిళలు బరువు తగ్గాలని కోరుకుంటారు. బరువు తగ్గడం కంటే అతి ముఖ్యమైంది పోషక ఆహారాన్ని శరీరానికి అందించడం. చాలా మంది మహిళలకు ఏ ఆహారం ఎప్పుడు ఎలా తీసుకోవాలనే అంశంపై అవగాహన ఉండదు. అలాంటి మహిళలు పోషక ఆహారం తీసుకోవడం వల్ల స్ట్రాంగ్ గా ఉండడమే కాదు పిల్లలకు పోషక విలువల గల ఆహారాన్ని అందించేందుకు సహాయపడతారు.   డెలివరీ తర్వాత ఎలాంటి ఆహారం తినాలి..?డెలివరీ తరువాత హార్మోన్లలో అనేక మార్పులు సంభవిస్తాయి.   మీరు మీ

Back Pain After Pregnancy : మహిళల్లో వెన్నునొప్పిని తగ్గించే మార్గాలు

గర్భం దాల్చిన మహిళలు పురిటి నొప్పులు తట్టుకోలేక, త్వరగా డెలివరీ అవ్వడం వల్ల, కొన్ని సందర్భాల్లో వైద్యులు ఆపరేషన్ చేసి గర్భం నుంచి బయటకు తీస్తారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో శరీరంలో ఉన్న రక్తం బయటకు రావడం, ఆపరేషన్ చేయడంతో పాటు రకరకాల కారణాల వల్ల గర్భిణీలకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో అతి ముఖ్యమైన సమస్య నడుం నొప్పి. సీ- సెక్షన్ చేయించుకున్న మహిళల్లో బ్యాక్ పెయిన్ అనేది సర్వసాధారణం. కానీ

coconut water health benefits | ప్రతీ రోజూ కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుంతో తెలుసా..?

సామాన్యుడి కూల్ డ్రింక్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లలో  విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఎంజైములు, ఎమినో యాసిడ్‌లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లను ఆరోగ్య ప్రధాయని అని పిలుస్తారు. అయితే ఈ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందామా..? రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలను తట్టుకునే శక్తి, సామార్ధ్యాల్ని అందిస్తాయి కొబ్బరి నీళ్లు. అంతేకాదు చిగుళ్ళ సమస్యలు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే శరీరంలోని

14 corona virus confirmed | ఢిల్లీలో 14మందికి సోకిన కరోనా వైరస్

ఢిల్లీలో 14మందికి కరోనా సోకినట్లు ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు.  ఇటలీ నుంచి భారత్ కు వచ్చిన 21మందిలో కరోనా 14మందికి కరోనా సోకినట్లు ఎయిమ్స్ వైద్యులు గుర్తించారు. వారిని చావ్లాలోని ఇండియన్ – టిబిటెన్ బోర్డర్ పోలీస్ ఐసోలేషన్ వార్డ్ లో చికిత్స చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. భారత్ లో ఇప్పటికి నమోదైన కరోనా వైరస్ కేసులు 28 భారత్ లో కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకు 28 ధృవీకరించబడినట్లు

obesity health tips | ఊబకాయం – అధిక బరువు అంటే ఏమిటి

నిలుచోవాలంటే ఇబ్బంది, కూర్చోవాలంటే ఇబ్బంది. వేగంగా నడవాలంటే కష్టం. ఏ పని చేయాలన్నా కష్టం. అది ఏ సమస్య అని ఆలోచిస్తున్నారా..? అదేనండీ ఊబకాయం. నేడు ఎంతో మందిని ఊబకాయం సమస్య పట్టిపీడిస్తుంది. అమెరికా చైనాల తరువాత మనదేశం మూడో స్థానంలో ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం అధిక బరువు సమస్య వస్తుంది. మనం ఆహారంలో ఎక్కువ క్యాలరీలు తీసుకొని తక్కువ క్యాలరీలను ఖర్చు చేయడం వల్ల అది కొవ్వుగా మారి శరీర

Pin It on Pinterest