ఆయుర్వేదం 5,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించిన ఒక ఆరోగ్య వ్యవస్థ. ఇది ప్రపంచంలోనే మన ఆరోగ్యాన్ని కాపాడే పురాతనమైన సంరక్షణ సాంప్రదాయాల్లో ఒకటి. వేల సంవత్సరాల గడుస్తున్న, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు దీనిని నేడు పాటిస్తున్నారు. ఆయుర్వేద వైద్యం వల్ల బ్రెయిన్ షార్ప్ గా తయారవుతుంది.  ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేందుకు ఉపయోగపడుతుంది. ఆయుర్వేద వైద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన చరక మహర్షి, శుశ్రుత మహర్షులు చెప్పిన వివరాల ఆధారంగా  ఆకాశం, వాయువు,