Category: lifestyle

How to Lose Face FAT | ఈ టిప్స్ తో మీ ఫేస్ పై కొవ్వు మటుమాయం

అందం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే ఈ టెక్ యుగంలో  స్ట్రెస్, పొల్యూషన్ వల్ల మన మొహం పై ముడతలు పడడమే కాదు. కొవ్వు పేరుకుపోయి 30 ఏళ్లకే వయసు, అందం రెండూ ఆవిరైపోతున్నాయి.  దీంతో చూడడానికి ఇబ్బంది కరంగా ఉంటుంది. అయితే మన ఫేస్ పై పేరుకుపోయిన కొవ్వును యోగాసనాల ద్వారా కరగించుకోవచ్చు. అందంగా కనబడవచ్చు.  కింద చెప్పే ఐదు యోగాసనాలు మొహం మీద కొవ్వును తగ్గించడమే కాదు.. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అవేంటో

yoga for constipation | మోషన్ ఫ్రీ చేసే యోగా ఆసనాలు (వీడియో)

మనిషి కడుపునుంచి వచ్చే అపాన వాయవు (గ్యాస్) జనాల్ని ఎలా తరిమి కొడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ మధ్య ఓ నవ్వు తెప్పించే విషయం ఒకటి జరిగింది. పాపం గ్యాస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఓ వ్యక్తి  దుబాయ్ నుంచి నెదర్లాండ్ వెళ్లేందుకు విమానం ఎక్కాడు. కానీ సదరు వ్యక్తి విమానం ఎక్కిన దగ్గర నుండి అదే పనిగా గ్యాస్ వదలడంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో విమానాన్ని మధ్యలోనే ఉన్న ఆస్ట్రియాలో

Early Morning Hot Water Benefits | ఉదయాన్నే నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…?

ఎప్పుడూ ఎనర్జిటిక్ గా, మొహం మీద ఎలాంటి మచ్చలు లేకుండా కాంతివంతంగా దగదగ మెరిసిపోయేలా ఉండాలంటే ఉదయం పరగడుపున మంచి నీళ్లు తాగమని వైద్యులు చెబుతున్నారు. మంచి నీళ్లు తాగితే ఎనర్జిటిక్ గా ఉంటామా అనే అనుమానం రావచ్చు. ఖచ్చితంగా ఎనర్జిటిక్ గా ఉంటామని  అమెరికాకు చెందిన ఆరోగ్య సంస్థ హెల్త్ లైన్ చెబుతోంది. మంచి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి  లాభాలున్నాయనే అంశంపై జపాన్ ప్రజల ఆహారపు అలవాట్ల పై సర్వే నిర్వహించగా. ఆ సర్వేలో

పాలల్లో పసుపు కలుపుకొని తాగితే ఇన్ని లాభాలా…?

ముత్యమంతా వెలుగు ముఖమెంత ఛాయ. ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ అంటు పసుపు గొప్పతనం గురించి కవులు గొప్పగా వివరించారు. పసుపు అందంతో  పాటు  మహమ్మారి క్యాన్సర్ ను తరిమికొట్టే శక్తి ఉందని సైంటిస్ట్ లు చెబుతున్నారు. అంతటి ఔషధ గుణాలున్నా పసుపును విరి విరిగా వినియోగించడం వల్ల  అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. పసుపు ఔషధాల గని. ఒక్క ముక్కలో చెప్పాలంటే పసుపును విరి విరిగా వినియోగిస్తే డాక్టర్ అవసరం లేదనే

బ్రష్ ఇలా చేస్తే దంత సమస్యలు మటుమాయం

దంతాలు శుభ్రంగా ఉంటే పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టే దంతాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. రకరకాల ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్‌‌, ఆహారం తినే విషయంలో  సమయ పాలన పాటించకపోవడం వల్ల మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా చిగుళ్ల నొప్పి , పళ్లు పుచ్చిపోవడం, రంగు మారడం ఇలా రకరకాల సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల దంత సమస్యల్ని నివారించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేదం : మీ జుట్టు పొడవు పెరగాలంటే..?

జుట్టు ఊడిపోయేందుకు ప్రధాన కారణాలు  యాంత్రిక జీవనంలో ప్రతీఒక్కరిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఎయిర్ ఫాల్. పూర్వం వయసు మళ్లిన తరువాతే జుట్టు రాలుతుండేంది. కానీ ఇప్పుడు 20 ఏళ్లకే జుట్టు ఊడిపోతుంది. సాధారణంగా మనం పుట్టుకతో వచ్చే జుట్టు నాలుగున్నరేళ్ల తరువాత కుదుళ్లతో సహారాలిపోతుంది. అలా రాలిన జుట్టు 6నెలల్లో మళ్లీ పుట్టుకొస్తాయి. జుట్టు ఊడిపోవడానికి రకరకాల కారణాలున్నాయని వైద్యలు చెబుతున్నారు. ముఖ్యంగా వారసత్వ లక్షణాలు, వాతావరణ కాలుష్యం, విటమిన్ లోపం, నిద్రలేమి, విపరీతమైన స్ట్రెస్

Pin It on Pinterest