Category: weight loss

How To Lose Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను కరిగించే సింపుల్ హెల్త్ టిప్స్

సమయ పాలన, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల నడుం చుట్టు కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. రోజు రోజుకి కొవ్వు పెరిగిపోతున్నా కొన్ని కారణాల వల్ల అసలు పట్టించుకోరు. అయితే ఆ కొవ్వు చాలా ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే నడుం భాగంలో మన శరీరాన్ని కాపాడే ముఖ్య అవయవాలన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి. కొవ్వు కంటెంట్ ఎక్కువైనప్పుడు.. ఆ కొవ్వు  అవయవాల్లోకి వెళ్లి  గుండె సంబంధిత వ్యాధులు, టైప్-2 డయాబెటీస్ లకు దారి తీస్తాయి. శరీరంలో పేరుకుపోయిన

How To Get Flat Stomach | మీ పొట్ట సన్నగా, నాజూగ్గా ఉండాలంటే

మీ పొట్ట ఫ్లాట్ గా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లేనని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మన వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిలో ప్రధానమైంది పొట్ట. వయసు తో పాటు రకరకాల కారణాల వల్ల మన పొట్ట బరువు విపరీతంగా పెరిగిపోతుంటుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చి పడుతుంటాయి. శరీరంలో ముఖ్యమైన అవయవాలన్నీ పొట్ట చుట్టూ ఉంటాయి. పొట్ట పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో.. ముఖ్యమైన అవయవాల్లోకి కొవ్వు

Yoga for Thighs And Hips | తొడలు & హిప్స్ ను తగ్గించే ఈజీ యోగా టిప్స్

ఎక్కువ గంటలు కూర్చొని పనిచేయడం, జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల తుంటి(హిప్), తొడల భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో నడిచేందుకు, కూర్చొనేందుకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం తుంటి, తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వును కొన్ని యోగాసనాల ద్వారా కరిగించవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గమనిక : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆసనాలు వేయకూడదు. డాక్టర్లు, నిపుణుల సలహాలతో ఆసనాలు వేయవచ్చు.    1.ఉత్కటాసనం – అందరికి తెలిసిన ఆసనం

Weight Gain Tips In Telugu | సింపుల్ గా బరువు పెరగాలంటే

మనలో చాలామంది సన్నగా ఉంటారు. గాలికి  కొట్టుకుపోయేంత బరువుతో ఇబ్బంది పడుతుంటారు. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో విపరీతమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, బాడీ స్ట్రాంగ్ గా లేకపోవడం, జన్యుపరమైన లోపాల వల్ల ఎంత తిన్నా బరువు పెరగరు. అయితే  ఇప్పుడు మనం డైట్ ను ఫాలో అవుతూ ఎలా బరువు పెరగాలో తెలుసుకుందాం. గమనిక : మీ శరీరంలో కండపెరగాలంటే కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. ఆహార నియమాల వల్ల శరీరంలో కొవ్వుకు

Morning Drinks For Weight Loss : మీ బరువును తగ్గించే మార్నింగ్ డ్రింక్స్

కరోనా వైరస్ తో పాటు అన్నీ రకాల వైరస్ ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పని సరిగా మనకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ఇమ్యూనిటీ పవర్ తో ఎటువంటి మహమ్మారినైనా జయించవచ్చు. దేశ ప్రధాని మోడీ సైతం తన ప్రసంగంలో ప్రతీ ఒక్కరు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునేందుకు వేడి నీళ్లు తాగాలని సూచించారు. వేడి నీళ్లతో పాటు మరికొన్ని పండ్ల రసాల్ని యాడ్ చేస్తే ఇమ్యూనిటీ పవర్ తో పాటు వెయిట్ లాస్ అవ్వొచ్చు.

obesity health tips | ఊబకాయం – అధిక బరువు అంటే ఏమిటి

నిలుచోవాలంటే ఇబ్బంది, కూర్చోవాలంటే ఇబ్బంది. వేగంగా నడవాలంటే కష్టం. ఏ పని చేయాలన్నా కష్టం. అది ఏ సమస్య అని ఆలోచిస్తున్నారా..? అదేనండీ ఊబకాయం. నేడు ఎంతో మందిని ఊబకాయం సమస్య పట్టిపీడిస్తుంది. అమెరికా చైనాల తరువాత మనదేశం మూడో స్థానంలో ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం అధిక బరువు సమస్య వస్తుంది. మనం ఆహారంలో ఎక్కువ క్యాలరీలు తీసుకొని తక్కువ క్యాలరీలను ఖర్చు చేయడం వల్ల అది కొవ్వుగా మారి శరీర

women weight loss tips : మహిళలు త్వరగా బరువు తగ్గాలంటే ఈజీ టిప్స్

ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితం. టైంకి తినకపోవడం, ఒత్తిడి, నిద్రపోకపోవడం, స్మార్ట్ ఫోన్ లో గంటల తరబడి గడపడం వల్ల ఎక్కడలేని జబ్బులన్నీ మనకే వస్తుంటాయి.  ఈ  సమస్యల్లో ప్రధానమైంది అధిక బరువు దీనిని ఒబేసిటీ, హెవీ వెయిట్ అని కూడా అంటారు. ఎన్ని పేర్లు ఉన్నా సమస్య మాత్రం ఒక్కటే . బరువు వల్ల ప్రాణాలు పోతాయా..?  ఈ అధిక బరువే అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు

Pin It on Pinterest