ఆయుర్వేదం : మీ జుట్టు పొడవు పెరగాలంటే..?

జుట్టు ఊడిపోయేందుకు ప్రధాన కారణాలు  యాంత్రిక జీవనంలో ప్రతీఒక్కరిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఎయిర్ ఫాల్. పూర్వం వయసు మళ్లిన తరువాతే జుట్టు రాలుతుండేంది. కానీ ఇప్పుడు 20 ఏళ్లకే జుట్టు ఊడిపోతుంది. సాధారణంగా మనం పుట్టుకతో వచ్చే జుట్టు నాలుగున్నరేళ్ల తరువాత కుదుళ్లతో సహారాలిపోతుంది. అలా రాలిన జుట్టు 6నెలల్లో మళ్లీ పుట్టుకొస్తాయి. జుట్టు ఊడిపోవడానికి రకరకాల కారణాలున్నాయని వైద్యలు చెబుతున్నారు. ముఖ్యంగా వారసత్వ లక్షణాలు, వాతావరణ కాలుష్యం, విటమిన్ లోపం, నిద్రలేమి, విపరీతమైన స్ట్రెస్

కరోనా వైరస్ ఏఏ దేశాల్లో ఎంతమందికి సోకిందంటే

Corona virus..! ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న వైరస్. 2002నవంబర్ నుండి 2003 జులై సౌత్ చైనాలో కరోనా జాతికి  చెందిన సార్స్ వైరస్ విజృంభించింది. ప్రపంచ వ్యాప్తంగా 37దేశాల్లో 8000మందికి సోకగా 774మంది మృతి చెందారు. 106కి చేరిన మృతుల సంఖ్య తాజాగా చైనాలో ఆ జాతికి చెందిన కరోనా వైరస్ సోకడంతో ఇప్పటివరకు ఆదేశంలో సుమారు 6,000మందికి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న హుబెమ్ ప్రావిన్స్ లో 840కొత్త కేసులు

Pin It on Pinterest